జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సెవెంత్, టెన్త్ పాస్ అప్లయ్ చేయండి.. TG District Court Notification 2026 Apply here.
జిల్లా కోర్టు రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ:
- తెలంగాణ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కోర్ట్ అటెండర్, డ్రైవర్, హెడ్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
నిరుద్యోగులకు శుభవార్త!
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సొంత జిల్లా కేంద్రంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం, మంచిర్యాల జిల్లా, న్యాయ సేవాధికారి సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికను కోర్ట్ అటెండర్, డ్రైవర్, హెడ్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ డిసెంబర్ 12న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 13 సాయంత్రం 5 గంటల వరకు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దరఖాస్తు సమర్పించుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ధ్రువపత్రాల పరిశీలన షాక్ లిస్టింగ్ ఆధారంగా నియామకాలు నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రెండు సంవత్సరాల ఒప్పంద కాలానికి ఈ పోర్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన కోర్ట్ అటెండర్ లకు రూ.15,600/-, డ్రైవర్ లకు రూ.19,500/- క్లర్క్ లకు రూ.40,000/- వేతనం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత. టైపింగ్/ అసిస్టెంట్/ ఎగ్జామినర్/ జూడిసిఎల్ డిపార్ట్మెంట్ నందు ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1, 2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే 34 సంవత్సరాల మించకుండా వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 65 సంవత్సరాలు దాటిన రిటైర్ ఉద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అని నోటిఫికేషన్ లో సూచించారు. దరఖాస్తులు 20 కు మించి అందగానే షార్ట్ లిస్ట్ చేసి, సాధించిన మార్కుల ఆధారంగా అర్హులైన వారిని నియమించుకుంటారు. మీ నియామకాలలో భాగంగా అభ్యర్థులకు ఎలాంటి రవాణా చార్జీలు ఇవ్వడం జరగదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. సాయంత్రం 5:00 గంటల తరువాత అందిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరు. అభ్యర్థులు నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి దరఖాస్తు చివరి తేదీ నాటికి లేదా అంతకంటే ముందు చేరే విధంగా పోస్ట్ కొరియర్ ద్వారా సమర్పించుకోవాలి..
📌 నేరుగా అందించబడిన దరఖాస్తులు పరిగణించబడవు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
చిరునామా:
- The Principal District and Session Judge Mancherial.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 12.01.2026.
అధికారిక వెబ్సైట్ :: https://mancherial.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment