గ్రామీణ బ్యాంకుల్లో వెయ్యి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జిల్లా కేంద్రంలో ఉద్యోగం పరీక్ష. IDBI Bank Opening 1000 ESO Posts Apply here.
భారతీయ నిరుద్యోగ యువతకు 2024-25 లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి IDBI Bank తాజాగా 1000 ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్ (ESO) , పోస్టుల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.. అలాగే 16.11.2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించడానికి ఈ ఆర్టికల్ చివరన లింక్ అందుబాటులో ఉంది. ఆసక్తి కలిగిన భారతీయ/ మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు త్వరగా.. ఇప్పుడే ఇక్కడ ఇవ్వబడిన లింకులతో అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తును సమర్పించండి. ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో IDBI బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఖాళీగా ఉన్న మొత్తం 1000 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 07.11.2024 నుండి 16.11.2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు,...