NALCO 189 గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ వినీల భక్తికి, ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 11, నుండి ప్రారంభమై సెప్టెంబర్ 11న, ముగియనుంది. అర్హత ఆసక్తి కలిగిన ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, విభాగాల వారీగా ఖాళీలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు. హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 189. విభాగాల వారీగా ఖాళీలు: ◆ మెకానికల్ విభాగంలో - 58, ◆ ఎలక్ట్రికల్ విభాగంలో - 41, ◆ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో -32, ◆ మెటలర్జీ విభాగంలో - 14, ◆ కెమికల్ విభాగంలో - 14, ◆ మైనింగ్ విభాగంలో - 10, ◆ సివిల్ విభాగంలో - 7, ◆ కెమిస్ట్రీ విభాగంలో -