తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆ జిల్లా ఆసుపత్రుల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు TVVP Bhadradri Kothagudem Medical Staff Recruitment Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివిధ ఉద్యోగాల భర్తీకి 2 నోటిఫికేషన్ లు విడుదల.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉంటే వెంటనే దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని (భద్రాచలం, పాల్వంచ, అశ్వరావుపేట, ఇల్లెందు, బూర్గంపాడు, మణుగూరు, చర్ల) ప్రభుత్వ ఆసుపత్రుల్లో NHM నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, నవభారత్, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కలెక్టరేట్ కార్యాలయం నందు 20.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) - 11, ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) - 05