వ్యవసాయ శాఖ, గ్రామీణ కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్| ASRB 1393 Permanent Positions Recruitment 2026 | Apply Online here..
గ్రామీణ కృషి విజ్ఞాన కేంద్రాల్లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..
భారత ప్రభుత్వం అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ASRB) సంస్ధ, వ్యవసాయ పరిశోధన & విద్యా శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి, ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన యువత 18.11.2026 నుండి 17.12.2026 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి, ఖాళీల వివరాలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం మొదలగునవి మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 1,393.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- టెక్నికల్ అసిస్టెంట్ (T-3) - 1,254,
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (T-4) - 139.
విద్యార్హత :
- ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- (అగ్రికల్చర్/ అల్లైడ్ ఫీల్డ్/ వెటర్నరీ సైన్స్/ ఫిషరీస్/ హోమ్/ కమ్యూనిటీ సైన్స్/ లైబ్రరీ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్) విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ...
- సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ బ్యాచిలర్ టెక్నాలజీ లేదా 3 సంవత్సరాల డిప్లోమా..
- పై అర్హతలు డిసెంబర్ 17 2026 నాటికి కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- SC/ ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో-పరిమితుల సడలింపు ఉంది.
- మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
- రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- జనరల్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు
- జనరల్ ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు
- క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు
- జనరల్ అగ్రికల్చర్ నుండి 25 ప్రశ్నలు
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు
- పరీక్ష సమయం ఒక గంట
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
- UR (అన్ రిజర్వ్డ్) వర్గాలవారు 30%
- EWS OBC వర్గాలవారు 25%
- SC ST PWBD లు 20%
- దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు
- తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ వరంగల్
- ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్, విజయవాడ & విశాఖపట్నం పరీక్ష కేంద్రంగా ఉంటాయి
పోస్టింగ్ ప్రదేశం :
- దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల్లో..
- వివిధ వ్యవసాయ, పశు, మత్స్య పరిశోధన కేంద్రాల్లో.. విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.1,31,400/- నుండి రూ.2,18,200/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- అన్ రజర్వుడ్ (UR) లకు రూ.300/-, రెండు పోస్టులకు అయితే రూ.600/-.
- OBC అభ్యర్థులకు రూ.150/-, రెండు పోస్టులకు అయితే రూ.300/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 18.11.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 17.12.2026 @ 11:59 PM వరకు.
దరఖాస్తుల సవరణ విండో అందుబాటులో వచ్చే తేదీ: 18.12.2036 నుండి 20.12.2026 వరకు.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష : ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు.
అధికారిక వెబ్సైట్ : https://asrb.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































Comments
Post a Comment