DMHO Recruitment 2022 || జిల్లా ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పోస్టుల భర్తీకి ప్రకటన || అర్హత ప్రమాణాలను తనిఖీ చేయండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి క్యాట్ ల్యాబ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్/ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి పరిమిత సమయం మాత్రమే ఉన్నది. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఆరు రోజుల పరిమితుల్లోనే దరఖాస్తులు చేసుకోవాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. దరఖాస్తులు ప్రారంభ తేదీ జనవరి 22,2022, దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 28,2022. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను జిల్లా వెబ్ సైట్ ను సందర్శించి చదవండి. ఆన్లైన్ అప్లికేషన్లకు సంబంధించినటువంటి లింక్స్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. తప్పక చదవండి: 6నెలల శిక్షణ తో ఉద్యోగం మిస్ అవ్వకండి జనవరి 31 చివరి తేదీ. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 07, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. Cardiac Technicians 02, 2. Cath-Lab Technicians 05.. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: కార్డియాక్ టెక్నీషియన్ ఉద్యోగాలకు విద్యార్హత: ఇంటర్మీడియట్ విద్యార్హతతో సైన్స్ సబ్జెక్ట్ మరియు కార్డియో వాస్కులర్ టెక్నాలజీ లేదా సైన్స్ గ్రాడ్...