10th Diploma తో 114 ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు | Telangana Medical Services Recruitment 2023 | Apply here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జాయింట్ డైరెక్టర్(మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ హైదరాబాద్ జిల్లా.. ఈ క్రింది ఉద్యోగాల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడి నుండి అధికారిక దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పోస్టు లేదా స్వయంగా 28.03.2023 సాయంత్రం 05:00 లోపు సమర్పించవచ్చు.. హైదరాబాదులోని ఈఎస్ఐ ఆసుపత్రి/ ఈఎస్ఐ డిస్పెన్సరీ/ ఈఎస్ బిఐ డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈ కాళీ లు అందుబాటులో ఉన్నాయి.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్లుప్తంగా ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 114. విభాగాల వారీగా ఖాళీలు: ల్యాబ్ టెక్నీషియన్ - 11, ఫార్మసిస్ట్ - 43, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ - 01, సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 59.. 10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం . దరఖాస్తు చేశారా?. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి . ల్యాబ్ టెక్నీషియన్ పోస