10th Diploma తో 114 ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు | Telangana Medical Services Recruitment 2023 | Apply here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,
జాయింట్ డైరెక్టర్(మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ హైదరాబాద్ జిల్లా.. ఈ క్రింది ఉద్యోగాల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడి నుండి అధికారిక దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పోస్టు లేదా స్వయంగా 28.03.2023 సాయంత్రం 05:00 లోపు సమర్పించవచ్చు.. హైదరాబాదులోని ఈఎస్ఐ ఆసుపత్రి/ ఈఎస్ఐ డిస్పెన్సరీ/ ఈఎస్ బిఐ డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈ కాళీ లు అందుబాటులో ఉన్నాయి.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్లుప్తంగా ఇక్కడ..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 114.
విభాగాల వారీగా ఖాళీలు:
- ల్యాబ్ టెక్నీషియన్ - 11,
- ఫార్మసిస్ట్ - 43,
- డెంటల్ అసిస్టెంట్ సర్జన్ - 01,
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 59..
10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం. దరఖాస్తు చేశారా?.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు; 10th పాస్ తో, లాబరేటరీ టెక్నీషియన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- ఫార్మసిస్ట్ పోస్టులకు; ఫార్మసీ విభాగంలో డిప్లమా తత్సమాన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు; డెంటల్ సర్జన్ డిగ్రీ(BDS) అర్హత కలిగి ఉండాలి.
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు; MBBS డిగ్రీ, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
10th, Inter, ITI, డిప్లమా, డిప్లమా తో ఎయిర్ పోర్ట్ లో 325 ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఈ క్రింది విధంగా వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- SC, ST & OBC లకు 5 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు,
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
ఎంపిక విధానం:
- డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
- చైర్మన్ గా డిస్టిక్ కలెక్టర్,
- సభ్యులుగా DM&HO, DCH,
- కన్వీనర్ మెంబర్ గా రీజనల్ జాయింట్ డైరెక్టర్ IMS, ESI హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ ఇన్చార్జి సభ్యులుగా ఉంటారు.
మొత్తం 100 మార్కులకు వెయిటేజ్ చూస్తారు.
- అకడమిక్ టెక్నికల్ విద్యార్థుల్లో కనబర్చిన ప్రతిభకు 90 మార్కులు.
- వయోపరిమితి ప్రకారం 18 సంవత్సరాల నుండి మొదలుకొని (వెయిటేజ్ రూల్ ప్రకారం) 10 వెయిటేజి కల్పిస్తారు.
- రోస్టర్ పాయింట్స్/ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.31,040 నుండి రూ.58,850 వరకు ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ | దరఖాస్తు విధానం ఇదే.. దరఖాస్తురూ చేశారా?.
దరఖాస్తు విధానం:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తులో డౌన్లోడ్ చేసుకునే స్వయంగా లేదా పోస్టు ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://hyderabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
The Joint Director (Medical), Insurance Medical Services, Hyderabad, 5th floor, Hospital Building, ESI Hospital Santhanagar Located at Nacharam, Hyderabad - 500076.
ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ :: 28.03.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment