10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం | CRPF Recruitment 2023 | Apply Online here..
![]() |
CRPF 9212 Vacancies Recruitment 2023 | Apply Online here.. |
నిరుద్యోగ మహిళ/ పురుషులకు భారీ శుభవార్త!
9015 పోస్టులు పురుషులకు,
107 పోస్టులు మహిళలకు..
మొత్తం 9212 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది.
అన్ని జిల్లాల్లో ఖాళీలు..
📌 ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకునే దరఖాస్తులు చేయండి.
9212 ప్రస్తుత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్నోటిఫికేషన్: ఉద్యోగ నియామకాలు-2023.
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళా, పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ అతి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 27.03.2023 నుండి 25.04.2023 మధ్య సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే లెవెల్ 03 ప్రకారం.. రూ.21,700 - 69,100 వరకు ప్రతినెలా అన్నీ అలవెన్సులు తో కలిపి గౌరవ వేతనం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 9212..
జండర్ వారీగా ఖాళీలు:
- పురుషులకు - 9105,
- మహిళలకు - 107..
SBI నుండి మరొక నోటిఫికేషన్ సపోర్ట్ సిబ్బంది ఖాళీల భర్తీ-2023. దరఖాస్తు చేశారా?.
పోస్ట్ పేరు :: కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్)
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10th, ITI/ తత్సమాన అర్హత ను కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.08.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 27 సంవత్సరాలకు మించకూడదు.
- ✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు 3 - 10 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఇంటర్ ఐటిఐ డిప్లమా లకు బంపర్ ఆఫర్! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేశారా?.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్ష/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(PMT)/ అర్హత ధ్రువపత్రాల పరిశీలన/ మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- ✓ దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- ✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో పరీక్ష సెంటర్ లో అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ లో అసిస్టెంట్ ఉద్యోగాలు. దరఖాస్తు చేశారా?.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- ✓ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.100/-.
- ✓ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.04.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల కోసం అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ :: 20.06.2024 నుండి 25.06.2023.
తాత్కాలిక కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష తేదీ :: 01.07.2023 నుండి 13.07.2023.
అధికారిక వెబ్సైట్ :: https://crpf.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.(27.03.2023 న అప్డేట్ చేయబడుతుంది.)
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment