ఇంటర్ ఐటిఐ డిప్లమా లకు బంపర్ ఆఫర్! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. Water Development Agency Recruitment 2023 | Apply Online here..
![]() |
Water Development Agency 40 Posts Recruitment 2023 | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన, జాతీయ జలా భివృద్ధి ఏజెన్సీ భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు..
- ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- అన్ని వర్గాల వారికి పోస్టులను అందుబాటులో ఉన్నవి.
- దివ్యాంగులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.
- నేటి నుండే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించబడింది.
- గడువు తేదీ వరకు ఆగకుండా.. అభ్యర్థులు వెంటనే దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించండి..
కేంద్రీయ విద్యాలయం లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు
భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నీటి వనరులు, నదీ జలాల అభివృద్ధి సంస్థ అయినటువంటి, జాతీయ జలా భివృద్ధి ఏజెన్సీ.. ఈ కింది పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతోంది.
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 40.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 13,
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - 01,
- డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్-III - 06,
- అప్పర్ డివిజన్ క్లర్క్ - 07,
- స్టెనీయోగ్రాఫర్ గ్రేడ్-II - 09,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 04.. మొదలగునవి.
విద్యార్హత:
- జూనియర్ ఇంజనీర్ సివిల్ లకు; సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా తత్సమాన అర్హత.
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లకు; కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్.
- డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్-III లకు; డ్రాఫ్ట్ మెన్ షిప్ విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్/ డిప్లమా అర్హత.
- అప్పర్ డివిజన్ క్లర్క్ లకు; ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, MS Word, Office, Excel, Power Point & Internet పరిజ్ఞానం.
- స్టేనీయో గ్రాఫర్ గ్రేడ్-II లకు; 12వ తరగతి అర్హతతో నిమిషానికి 80 పదాలను కంప్యూటర్ టైప్ చేయగల సామర్థ్యం సర్టిఫికెట్.
- లోయర్ డివిజన్ క్లర్క్ లకు; 12వ తరగతి అర్హతతో, నిమిషానికి 30 పదాలను హిందీలో మరియు 35 పదాలు ఇంగ్లీష్ లో కంప్యూటర్ టైప్ చేయగల సామర్ధ్యం తో MS Word, Office, Excel, Power Point & Internet పరిజ్ఞానం.
ఆరోగ్య సంక్షేమ శాఖ తెలంగాణ ఆ జిల్లాలో డయాగ్నొస్టిక్ స్టాఫ్ ఖాళీల భర్తీ
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితి లో 3-15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- వయో పరిమితి లో సడలింపులు కావలసిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుందిఉంటుంది.
పూర్తి రాత పరీక్ష అంశాలు, సిలబస్ వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Level -2 నుండి Pay Level -6 ప్రకారం రూ.19,900 నుండి రూ.1,12,400 ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ లో అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ లకు రూ.890/-,
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు రూ.550/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.04.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nwda.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment