ఇంటర్ తో జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు | అనుభవం అవసరం లేదు | IGNOU Junior Assignment 50, Stenographer 52 Posts Recruitment 2023 | Apply Online here..
ఇంటర్ తో శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: 10+2 అర్హత తో నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ , ను 01.12.2023 న విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ 🏃♀️మహిళ 🏃♂️పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 21.12.2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 102 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : జూనియర్ అసిస్టెంట్ కామ్ టైపిస్ట్ (JAT) - 50 , స్టెనియోగ్రాఫర్ - 52 . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి10+2 తో పాటు ఇంగ్లీష్, హిందీ లో కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభు