ఇంటర్ తో జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు | అనుభవం అవసరం లేదు | IGNOU Junior Assignment 50, Stenographer 52 Posts Recruitment 2023 | Apply Online here..
ఇంటర్ తో శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
10+2 అర్హత తో నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ , ను 01.12.2023 న విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ 🏃♀️మహిళ 🏃♂️పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 21.12.2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 102.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- జూనియర్ అసిస్టెంట్ కామ్ టైపిస్ట్ (JAT) - 50,
- స్టెనియోగ్రాఫర్ - 52.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి10+2 తో పాటు ఇంగ్లీష్, హిందీ లో కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి 15 వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిగా నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
- రాత పరీక్ష టైర్-1, టైర్-2 విధానంలో ఉంటుంది.
- టైర్-1, లో ఇదిగో పేర్కొన్న సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- మేథమెటికల్ ఎబిలిటీస్ - 30,
- రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ - 30,
- హిందీ/ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్సెస్ - 30,
- జనరల్ అవేర్నెస్ - 30,
- కంప్యూటర్ నాలెడ్జ్ మోడ్యుల్ - 30..
- ఇలా మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
- టైర్-2, లో స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- కలకత్తా, గౌహతి, ఢిల్లీ/ న్యూ ఢిల్లీ, చెన్నై, ముంబై.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.19,000/- నుండి రూ.81,100/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- అండ్ రిజర్వ్డ్ మరియు ఓబిసి అభ్యర్థులకు రూ.1000/-,
- ఎస్సీ/ ఎస్టి/ EWS, మహిళా అభ్యర్థులకు రూ.600/-,
- పిడ్ల్యూబీడి అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.12.2023 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 21.12.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు వరకు.
అధికారిక వెబ్సైట్ : http://www.ignou.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment