ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోండి. BEL Walk-In-Interview Recruitment 2024, Inter Pass Apply Now..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నై లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL), రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (ఫైనాన్స్) ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు నేరుగా ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసం.. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (ఫైనాన్స్) ముఖా-ముఖి రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ వివరాలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క