టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ TIFR Notification 2026 Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 హైదరాబాదులోని నేషనల్ సెంటర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ న్యూక్లియర్ సైన్స్ & మ్యాథమెటిక్స్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ Advertisement No. 02/2026 జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ క్రింద ఇవ్వబడింది. ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ 27.06.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 09.07.2026 . సాయంత్రం 05:30 లకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 03. 📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు : సైంటిఫిక్ అసిస్టెంట్. (B) - 01, సైంటిఫిక్ అసిస్టెంట్. (B) - 01, డ్రైవర్ - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్స...









