శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్షతో ఎంపిక, వివరాలు ఇలా..
బీఈ/ బీటెక్ అర్హత కలిగిన వారికి సీ-డాట్ లో ఉద్యోగ అవకాశాలు. ఢిల్లీ, బెంగళూరు లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన C-DOT సైంటిస్ట్ -బి/సి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది, కనీసం 60 శాతం మార్కులతో, బీఈ, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. రాత పరీక్ష, స్కిల్ పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500/- నుండి రూ.81,100/- ప్రకారం ప్రతి నెల జీతం చెల్లిస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 14. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ టెక్నాలజీ, మాస్టర్ ఇంజనీరింగ్, మాస్టర్ టెక్నాలజీ, ఎం.ఎస్సీ పి.హెచ్డి అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 03.05.2026 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయో పరిమితి క...

















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)
































