కుటుంబా ఆరోగ్య సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, 33 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 140 ఉద్యోగాలు విడుదల..
తెలంగాణ ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ (LT) మరియు సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ (STLS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 15.05.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లా వెబ్సైట్ ను సందర్శించే దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి స్వయంగా సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 140.
పోస్టుల వారీగా ఖాళీలు ::
- ల్యాబ్ టెక్నీషియన్ (LT) - 89,
- సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ (STLS) - 51.
33 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2025 నాటికి అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.22,100/- నుండి రూ.27,300/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ మరియు రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 06.06.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.telangana.gov.in/About/districts/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment