తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెంట్స్ మిషన్ (టీమ్), ఉపాధి అవకాశాల కోసం శిక్షణా తరగతులకు దరఖాస్తులు ఆహ్వానం..
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త! తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెంట్స్ మిషన్ (టీమ్), యాదాద్రి భువనగిరి జిల్లా. జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, రూమ్ నెంబర్ F8, జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సముదాయము, యాదాద్రి భువనగిరి జిల్లా. పత్రికా ప్రకటన నిరుద్యోగ యువతీ యువకులకు యాదాద్రి భువనగిరి జిల్లా, ఉపాధి కల్పనా కార్యాలయం శుభవార్త! చెప్పింది. జిల్లాలోని ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు, జిల్లా పరిపాలన యంత్రాంగము మరియు టాస్క్ వారి ఆధ్వర్యంలో ఈ క్రింద తెలుపబడిన విషయములపై ప్రముఖ కంపెనీల నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి, శిక్షణ తరగతుల యందు అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కాబట్టి పైన తెలిపిన అర్హత గల యాదాద్రి భువనగిరి జిల్లాకు చెంది...

















