NAFED-India Govt JOB: వ్యవసాయ శాఖ మరొక నోటిఫికేషన్.. మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి.

డిగ్రీ, డిప్లొమా అర్హతతో వ్యవసాయ శాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. భారతీయ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తులను ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంది. అభ్యర్థులు దరఖాస్తు పూర్తి చేసి, తగు అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఒకే Pdf రూపంలో ఉండేలా ఈమెయిల్ చేయాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 02. పోస్ట్ పేరు :: ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MCA, BCA, BTech, BE, BSc (IT), Diploma అర్హతలు కలిగి ఉండాలి. కనీసం 2 సంవత్సరాల డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సపోర్ట్ విభాగం...