📢 నిరుద్యోగులకు శుభవార్త! 102 ఎంపిఎస్ఓ/ ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ - ✨ గోల్డెన్ చాన్స్ ఇలా అప్లై చేయండి.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త ! 102 ASO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల. మండల్ ప్లానింగ్ అండ్ స్టాటస్టికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్న 120 పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:07/G/ES/2026. తేదీ: 28.10.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 27.11.2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. నోటిఫికేషన్ pdf, దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి.ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 102.
పోస్ట్ పేరు :
- మండల్ ప్లానింగ్ అండ్ స్టాటస్టికల్ ఆఫీసర్/ అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి స్టాటిస్టిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో 03 నుండి 10 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- హాల్ టికెట్లను పరీక్ష తేదీ కి 7 రోజుల ముందు అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతారు.
పరీక్ష సెంటర్లు :
- రత పరీక్ష సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలలో ఏర్పాటు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
పరీక్ష సిలబస్ :
- పేపర్ - I లో జనరల్ స్టడీ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
- పరీక్ష పేపర్ ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాలలో ఉంటుంది.
- పేపర్ -II లో స్టాటస్టిక్స్ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
- పరీక్ష పేపర్ ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాలలో ఉంటుంది.
- పూర్తి వివరణాత్మక సిలబస్ అధికారిక నోటిఫికేషన్ లో ఉన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తనకి చేయండి.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.36,750/- నుండి రూ.1,06,990/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- OC, BC అభ్యర్థులకు రూ.1,000/-
- SC, ST, PWD అభ్యర్థులకు రూ.500/-
- పరీక్ష ఫీజు రూ.80/-
అధికారిక వెబ్సైట్ : https://www.tgpsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 30.10.2026 @ 10:30 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 27.11.2026 @ 05:00 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























Comments
Post a Comment