TSPSC Jr Lecturer Hall Ticket Link Activated Download here..
ఉద్యోగార్థులకు అలర్ట్! గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ హాల్ టికెట్లు విడుదల. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా పరీక్షలకు సంబంధించిన కీలక అప్డేట్ ను ఉద్యోగార్థులకు తెలియపరిచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్టికెట్లను నేటి నుండి డౌన్లోడ్ చేయడానికి లింక్ అధికారిక వెబ్సైట్లో లింక్ అప్డేట్ లో తెచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడం ఎలా? TSPSC Jr Lecturer కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సంద...