డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ & దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేసుకోండి..
Dr. B.R. అంబేద్కర్ యూనివర్సిటీ నుండి ఉద్యోగ అవకాశాలు... నిరుద్యోగులకు భారీ శుభవార్త ! డిగ్రీ, పీజీ, డిప్లొమా అర్హతతో Dr. B.R. అంబేద్కర్ యూనివర్సిటీ ఢిల్లీ నందు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టానన్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాల కోసం 17.11.2026 నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 56. విభాగాలు : ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ సిస్టం అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ స్పోర్ట్స్ కోచ్ (మహిళ) జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ /జూనియర్ అసిస్టెంట్ కం కేర్ టేకర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుం...





























