GRSE Recruitment 2026: పదో తరగతి అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన, అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి.
10వ తరగతి అర్హతతో GRSE లో ఉద్యోగాల భర్తకి దరఖాస్తులు ఆహ్వానం.... భారత ప్రభుత్వ, రక్షణ మంత్రిత్వ శాఖ రంగ సంస్థ అయినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ లిమిటెడ్ (GRSE) వివిధ విభాగంలో ఖాళీగా ఉన్న 58 జర్నీ మాన్, డ్రైవర్ (వెహికల్) పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. నోటిఫికేషన్ యొక్క pdf , దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకునే దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 58. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : జర్నీ మాన్ : 55 డ్రైవర్ (వెహికల్): 03 ట్రేడుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ pdf చదవండి. విద్యార్హత : 01.10.2026 తేదీ నాటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తర...





































