GRSE Recruitment 2026: పదో తరగతి అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన, అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి.
10వ తరగతి అర్హతతో GRSE లో ఉద్యోగాల భర్తకి దరఖాస్తులు ఆహ్వానం....
భారత ప్రభుత్వ, రక్షణ మంత్రిత్వ శాఖ రంగ సంస్థ అయినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ లిమిటెడ్ (GRSE) వివిధ విభాగంలో ఖాళీగా ఉన్న 58 జర్నీ మాన్, డ్రైవర్ (వెహికల్) పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. నోటిఫికేషన్ యొక్క pdf , దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకునే దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 58.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- జర్నీ మాన్ : 55
- డ్రైవర్ (వెహికల్): 03
ట్రేడుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ pdf చదవండి.
విద్యార్హత :
- 01.10.2026 తేదీ నాటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, ITI,NAC,NTC అర్హత సాధించి ఉండాలి.
- LMV కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- సంబంధిత డ్రైవింగ్ విభాగంలో కనీసం 06 సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయస్సు :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://grse.in/career/index
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
- 01.10.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి,
- జర్నీ మ్యాన్ కు 1వ సంవత్సరంలో రూ.26,000/- 2వ సంవత్సరంలో రూ.69,650/- వరకు.
- డ్రైవర్ కు రూ.20,110/- నుండి రూ.70,390/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్, UR, OBC, EWS అభ్యర్థులకు రూ.472/-
- SC, ST, PWBD, ఇంటర్నల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://grse.in/career/index
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 30.10.2026 @ 02.00 PM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 28.11.2026 @ 11:59 PM వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment