Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.
నిరుద్యోగ యువతకు శుభవార్త ! మహిళ/పురుష అభ్యర్థులకు అవకాశాలు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, భద్రాచలం ఐటీడీఏ వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా ఉచిత ఉద్యోగ శిక్షణలను అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించి పేర్లను నమోదు చేసుకోండి. ఉచిత శిక్షణలను అందించడానికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌరవ శ్రీ బి. రాహుల్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో గల గిరిజన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. గిరిజన యువత ప్రభుత్వ ఉద్యోగాలను అధిక సంఖ్యలో సాధించేందుకు కోసం, ఐటీడీఏ ద్వారా ఈ సహకారం అందించబడుతుందని తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవకాశాలు కల్పించడానికి 03 సెంటర్ లను ఏర్పాటు చేసింది. YTC భద్రాచలం, YTC ఇల్లందు, YTC అశ్వరావుపేట (గిరిజన్ భవనం). కోర్సుల పేర్లు : జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ బ్యూటీ తెరపిస్ట్ వేర్ హౌస్ సూపర్వైజర్ గెస్ట్ సర్వీస్ ఎగ్జి...




















