అంగన్వాడి కొలువులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు, ఈ పత్రాలతో హాజరవ్వండి.
అంగన్వాడి కొలువులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నడుస్తోంది. అయితే తాజాగా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథక అధికారిణి గారి కార్యాలయము, ICDS ప్రాజెక్ట్, నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ లకు సంబంధించిన పత్రిక ప్రకటనను విడుదల అయినది. అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత ICDS పరిధిలో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారైతే, అర్హత ధ్రువపత్రాల కాపీలు వెరిఫికేషన్ కోసం హాజరు అవ్వాలి. 📌నిర్ణయించిన తేదీలో హాజరు కాకపోతే దరఖాస్తు రద్దు చేసే అవకాశం ఉంది. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి .. ICDS ప్రా...

















