NITTTRCHD Junior Secretariat Assistant Recruitment 2022 | 10+2, BE BTech తో శాశ్వత సెక్రటేరీయట్ అసిస్టెంట్స్ ఉద్యోగాల భర్తీ | Apply Online here..

NITTTRCHD Junior Secretariat Assistant Recruitment 2022 | 10+2 అర్హతతో జూనియర్ సెక్రటేరీయట్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. 10+2, BE BTech తో శాశ్వత సెక్రటేరీయట్ అసిస్టెంట్స్ ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త..! పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నీికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ వివిధ విభాగాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నీికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ 25 జూనియర్ సెక్రటేరీయర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 16, 2022 వరకు కొనసాగుతుంది . ఆసక్తి ఉన్న పురుష మరియు మహిళ అభ్యర్దులు ఈ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీల వివరాలు: ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య : 25 విభాగాల వారీగా ఖాళీలు: 1). సీన...