TS Staff Nurse Recruitment 2022 | GNM & BSc(Nursing) తో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ | Check Details and Apply online here..
GNM & BSc(Nursing) తో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! GNM & BSc(Nursing) తో శాశ్వత స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిరుద్యోగ యువతకు.. మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(MHSRB) భారీ శుభవార్త చెప్పింది.. నూతన సంవత్సర కానుకగా 5,204 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:30/2022 తేదీ:30/12/2022 జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 25.01.2023 నుండి 15/02/2023 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. రాత పరీక్ష/ ఇప్పటికే ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వర్తిస్తున్న సర్వీస్కు వెయిటేజీ మార్కులను కేటాయిస్తూ నియామకాలను నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.36,750 నుండి రూ.1,06,990 ప్రకారం జీతాలను ఇవ్వనుంది రిజర్వేషన్ల అమలు లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించబడినది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 5,204. ఉద్యోగం పేరు :: స్టాఫ్ నర్స్ . నిర్వహిస్తున్న సంస్థ :: తెలంగాణ & మెడికల్ హెల్త్ సర్వ...