Central Govt JOBs: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు 474 Posts Apply Online here..
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల: UPSC ESE 2026 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 16 నాటికి సమర్పించవచ్చు. మొత్తం 474 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది. బీ.ఈ/ బీ.టెక్/ డిప్లొమా అభ్యర్థులు ఈ అవకాశాలు మిస్ అవ్వకండి. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో అనగా; రైల్వే/ టెలికాం/ డిఫెన్స్.. తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష/ మెడికల్ పరీక్ష/ ధృవ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తదుపరి అప్లికేషన్ విజయవంతంగా సమర్పించాలి. న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్ర ప్రభుత్వ విభాగాలైనటువంటి రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీసెస్ మొదలైన వాటిలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 16, 2025 నాటికి ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేష...





























%20Posts%20here.jpg)

