📢 రాత పరీక్షలు లేకుండా! 🚉 రైల్వేలో 2861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, 10th ITI అర్హత కలిగి వారు దరఖాస్తు చేసుకోండి..
భారతీయ రైల్వేలో 2861 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) ముంబై, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 02.12.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 2861. విభాగలు : పిట్టర్ మెస్నిస్ట్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కార్పెంటర్ కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రాం అసిస్టెంట్ పెయింటర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ITI లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, In...





























