📢 రాత పరీక్షలు లేకుండా! 🚉 రైల్వేలో 2861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, 10th ITI అర్హత కలిగి వారు దరఖాస్తు చేసుకోండి..
భారతీయ రైల్వేలో 2861 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) ముంబై, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 02.12.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 2861.
విభాగలు :
- పిట్టర్
- మెస్నిస్ట్
- ఎలక్ట్రీషియన్
- వెల్డర్
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్
- కార్పెంటర్
- కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రాం అసిస్టెంట్
- పెయింటర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ITI లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 03.11.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్య అర్హతలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- SC, ST, PWBD మరియు మహిళలకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.
- మిగిలిన అభ్యర్థులకు రూ.100/-
అధికారిక వెబ్సైట్ : https://rrccr.com/home/home
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 03.11.2026 @ 11:00 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 02.12.2026 @ 17:00 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































Comments
Post a Comment