రాత పరీక్ష లేకుండా! జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు, పూర్తి వివరాలు ఇక్కడ GMC Telangana Opening Medical Staff Positions Apply here
నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. MBBS, MS, MD, DNB డిగ్రీ అర్హతతో ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు DMHO జనగామ జిల్లా శుభవార్త చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా నియామకాలను చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ తెలిపారు. జనగామ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన (శాశ్వత విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు) పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 25. విభాగాల వారీగా పోస్టుల వివరాలు : ప్రొఫెసర్ : 06 అసోసియేట్ ప్రొఫెసర్ : 12 అసిస్టెంట్ ప్రొఫెసర్ : 07 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS, MD, MS, DNB డిగ్రీ లో అర్హత సాధిం...











