TSMSC Group-I, II, III, IV Free Coaching Registration form | తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. రిజిస్టర్ అవ్వండిలా..
తెలంగాణ స్టడీ సర్కిల్ వివిధ ఉద్యోగాల భర్తీకి ఉచిత శిక్షణ. మే 1వ తేదీ నుండి తొమ్మిది రోజుల పాటు శిక్షణ లు ప్రారంభం. ఉచిత శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ విధానం ఇదే.. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ల స్టడీ సర్కిల్ (TSMSC) తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్. గ్రూప్-II కోసం కంబైన్డ్ కోచింగ్(ఫిలిమ్స్)+ గ్రూప్-II+ గ్రూప్-III. గ్రూప్-IV ప్రత్యేక కోచింగ్. BOI Recruitment 2022 | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు & పరీక్ష సిలబస్ | దరఖాస్తు చేయండిలా.. తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ లకు సంబంధించి సాధారణ మార్గదర్శకాలు: ◆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, TSPSC/ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా 80 వేల ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టింది.. ◆ తాజాగా గ్రూప్-1 పోలీస్ ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ◆ అందులో భాగంగా తెలంగాణ స్టేట్ మైనారిటీ స్టడీ సర్కిల్ (TSMSC) రాష్ట్రంలోనే 33 జిల్లాలో మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ లను అందించడానికి గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులను కోరుతుంది. ◆ రెసిడెన్షియల్ కోచింగ్ సదుపాయం అందుబాటులో లేదు. దరఖాస్తు చేసుకున్న