ముంబై రైల్వే ఉద్యోగ అవకాశాలు, దరఖాస్తు లింక్ ఇదే RRC WR Level 1, 2 Posts Notification Apply here..
ఉద్యోగార్థులకు శుభవార్త! ముంబై: వెస్ట్రన్ రైల్వే, రైల్వేరిక్రూట్మెంట్ సెల్, వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉంటే వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఈ శాశ్వత ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 12, 2023 నుండి ప్రారంభమైనది జనవరి 9, 2024న ముగియనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్, పోస్టుల వారీగా ఖాళీలు, మిగతా ముఖ్య సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 14 . పోస్టుల వారీగా ఖాళీలు : లెవెల్-1, లెవల్-2 విభాగంలో ఖాళీలు ఉన్నాయి. లెవెల్-1 లో - 12, లెవెల్-2 లో - 02. విద్యార్హత : లెవెల్-1 పోస్టు లకు; 10వ తరగతి లేదా సంబంధిత విభాగంలో ITI అర్హత కలిగి ఉండాలి. లెవెల్-2 పోస్టు లకు; ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి అర్హతతో ఐటిఐ సర్టిఫికెట్ (NCVT/ SCVT) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 📌 అలాగే స్కౌట్ మరియు గైడ్స్ విభాగంలో సర్టిఫికెట్ తప్పనిసరి. వయోపరిమితి : 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చ