NHB Recruitment 2022 | హార్టికల్చర్ బోర్డ్ ఎలాంటి పరీక్ష లేకుండా! 50వేల జీతం తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
నిరుద్యోగులకు శుభవార్త! నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, ఎలాంటి రాత పరీక్ష లేకుండా! 50,000 జీతంతో ఉద్యోగాలు భర్తీకి ప్రకటన.. భారత ప్రభుత్వ వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖకు చెందిన నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఖాళీగా ఉన్న 17 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ జారీ చేయబడిన తేదీ నుండి 21 రోజులలోగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ పీహెచ్డీ అర్హత తో బోధన సిబ్బంది ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 17. పోస్ట్ పేరు :: యంగ్ ప్రొఫెషనల్. విద్యార్హత: ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అగ్రికల్చర్/ హార్టికల్చర్ విభాగంలో (గ్రాడ్యుయేషన్)/ హార్టికల్చర్/ పోస్ట్-హార్వెస్ట్ టెక్నాలజీ / అగ్రికల్చర్ ఎ