NHB Recruitment 2022 | హార్టికల్చర్ బోర్డ్ ఎలాంటి పరీక్ష లేకుండా! 50వేల జీతం తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
నిరుద్యోగులకు శుభవార్త!
నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, ఎలాంటి రాత పరీక్ష లేకుండా! 50,000 జీతంతో ఉద్యోగాలు భర్తీకి ప్రకటన..
భారత ప్రభుత్వ వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖకు చెందిన నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఖాళీగా ఉన్న 17 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ జారీ చేయబడిన తేదీ నుండి 21 రోజులలోగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ పీహెచ్డీ అర్హత తో బోధన సిబ్బంది ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 17.
పోస్ట్ పేరు :: యంగ్ ప్రొఫెషనల్.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అగ్రికల్చర్/ హార్టికల్చర్ విభాగంలో (గ్రాడ్యుయేషన్)/ హార్టికల్చర్/ పోస్ట్-హార్వెస్ట్ టెక్నాలజీ / అగ్రికల్చర్ ఎకనామిక్స్/ అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్/ ఫుడ్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్స్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్.
◆ గ్రాడ్యుయేషన్ లో హార్టికల్చర్/ అగ్రికల్చర్ తో ఎంబీఏ అగ్రి బిజినెస్..
◆ కంప్యూటర్ పరిజ్ఞానం(ఎమ్మెస్ ఆఫీస్, పవర్ పాయింట్, ఎక్స్ఎల్) విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: ఇంజనీరింగ్ డిగ్రీ తో 661 శాశ్వత స్థానాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
వయోపరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 సంవత్సరాల మించకుండా వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి నెల రూ.50,000/- జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: APSRTC రాత పరీక్ష లేకుండా 10 పాస్ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తులకు త్వరపడండి..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: నోటిఫికేషన్ ప్రచూరించిన తేదీ నుండి 21 రోజులలోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.nhb.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.nhb.gov.in/
◆ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక Home పేజీలోని, Online User Section క్రింద కనిపిస్తున్న.. లింక్స్ పై క్లిక్ చేసి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.
◆ ఈ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ కలిగి లేని అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అయి, తదుపరి వివరాలతో లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించండి.
◆ విజయవంతంగా సమర్పించిన దరఖాస్తు భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment