MAHA Genco 661 AE JE Permanent Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో 661 శాశ్వత స్థానాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
ఇంజనీర్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
ఎలాంటి అనుభవం లేకుండా 661 శాశ్వత జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి మహా జెన్కో భారీ ప్రకటన.
ఆన్లైన్ రాత పరీక్ష ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ ప్రక్రియ జనవరి 2023న జరగవచ్చు..
ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 17.11.2022 నుండి, 17.12.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
తప్పక చదవండి :: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి గ్రూప్-బి 1,225 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
MAHA Genco 661 AE JE నియామకాలు 2022:
మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లో ఇంజనీరింగ్/ డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి 17.12.2022 ను చివరి తేదీగా నిర్ణయించారు. ఎలాంటి అనుభవం లేని ఫ్రెషర్స్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క సమగ్ర సమాచారం దిగువన.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 661
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో - 339,
◆ జూనియర్ ఇంజనీర్ విభాగంలో - 322.
తప్పక చదవండి :: SVNIT (10+2), Degree తో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 118 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, (మెకానికల్ ఇంజనీరింగ్/ ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ మెకానికల్ & ఆటో మోషన్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ కంట్రోల్ ఇంజనీరింగ్/ పవర్ సిస్టం అండ్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్/ పవర్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ & పవర్ ఇంజనీరింగ్/ డిప్లమో) మెకానికల్/ ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ అర్హతను కలిగి ఉండాలి.
◆ ఫ్రెషర్స్ అభ్యర్థులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు.
◆ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
◆ దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 38 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు 57 సంవత్సరాలు,
◆ దివ్యాంగులకు/ స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు/ మాజీ సైనికులకు 45 సంవత్సరాలు, వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
★ పూర్తి వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
ఎంపిక విధానం:
అర్హత పత్రాల పరిశీలన/ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
◆ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.49,210/- నుండి రూ.1,19,315/- వరకు, అలాగే..
◆ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.37,340/- నుండి, రూ.1,03,375/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ అసిస్టెంట్ ఇంజనీర్ - ఓపెన్ క్యాటగిరి అభ్యర్థులకు రూ.800/-, రిజర్వేషన్ వర్గాల వారికి రూ.600/-.
◆ జూనియర్ ఇంజనీర్ - ఓపెన్ క్యాటగిరి అభ్యర్థులకు రూ.500/-, రిజర్వేషన్ వర్గాల వారికి రూ.300/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.12.2022.
తప్పక చదవండి :: 10+ITI తో 186 ప్రభుత్వ పర్మినెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.mahagenco.in/
◆ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు కెరియర్ పేజీలోకి రీడక్ట్ అవుతారు, ఇక్కడ అధికారిక నోటిఫికేషన్ నెంబర్.10/2022 ఉంటుంది. Download బటన్ పై క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
◆ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లింక్ నోటిఫికేషన్ pdf 10వ పేజీలో ఉన్నది గమనించండి.
◆ డైరెక్ట్ గా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ వివరణత్మక ఆన్లైన్ దరఖాస్తు విధానం pdf రూపంలో :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
◆ ఇప్పటికే రిజిస్టర్ అయిన అభ్యర్థులు, రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ దరఖాస్తులను సమర్పించండి.
◆ రిజిస్ట్రేషన్ లేని అభ్యర్థులు New Registration లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అయి, తదుపరి లాగిన్ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
◆ విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును, ప్రింట్ తీసుకొని భవిష్యత్ కార్యాచరణ కోసం భద్రపరచుకోండి.
ఆదికారిక వెబ్సైట్ :: https://www.mahagenco.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులను డైరెక్ట్ గా సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment