ఇంటర్మీడియట్ అర్హతతో గ్రూప్ సి ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

💁🏻♂️ ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఇండియన్ ఆర్మీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రూప్-సి (ఎల్డిసి, ఫైర్ మేన్) ఉద్యోగాల నియామకానికి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 24.10.2025 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 194. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, 10+2, సంబంధిత ట్రేడులో ఐటిఐ అర్హత కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 24.10.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. 🔎 ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్ టెస్ట...