ఇంటర్మీడియట్ తో ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలు 2024 Indian Army 10+2 Technical Entry Scheme- 53 Notification Out! for Various Vacancies Apply Online here..
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశ నోటిఫికేషన్ 2024 విడుదల..
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు..
- అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఇండియన్ ఆర్మీ 52వ బ్యాచ్ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి, మే 13, 2024 నుండి ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 13, 2024వ తేదీ వరకు స్వీకరిస్తుంది. ఈ ఖాళీల కోసం అర్హత, ఆసక్తి కలిగిన అవివాహిత పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల ను ఇక్కడ సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షల్లో సాధించిన అర్హత ఆధారంగా నియామకాలు నిర్వహించనుంది.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: దాదాపుగా..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 60 శాతం మార్పులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ PCM) అర్హతతో JEE (Mains) - 2024 రాత పరీక్షకు హాజరైన ఉండాలి.
వయోపరిమితి:
- అవివాహిత పురుష అభ్యర్థులకు తప్పనిసరిగా 16.5 సంవత్సరాల నుండి 19.5 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు/ ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష/ ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష/ మెడికల్ పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
శిక్షణ :
- ఈ శిక్షణ లు మొత్తం నాలుగు సంవత్సరాలు కొనసాగుతుంది.
- ఇందులో రెండు దశలు ఉంటాయి.
- మొదటి దశలో మూడు సంవత్సరాలు ప్రీ కమిషన్ శిక్షణలు.
- రెండవ దశలో సంవత్సరం పాటు పోస్ట్ కమిషన్ శిక్షణలు ఇస్తారు.
- మొదటి మూడు సంవత్సరాలు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, బీటెక్ టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు.
- ఇది పూణే, సికింద్రాబాద్, మావ్ ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒకచోట ఉంటుంది.
- తదుపరి ఒక సంవత్సరం పాటు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ డెహ్రాడూన్ లేదా ఏదైనా కేంద్రంలో శిక్షణ ఇస్తారు.
- మొదటి దశ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అభ్యర్థులకు ప్రతినెల రూ.56,100/- చొప్పున స్కాలర్షిప్ రూపంలో జీతం అందుతుంది.
- నాలుగు సంవత్సరాల శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదా సొంతమవుతుంది.
- ఈ శిక్షణ పూర్తి కాగానే బీటెక్ డిగ్రీ ను జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) ప్రధాన చేస్తుంది.
- అనంతరం పూర్తిస్థాయి విధుల్లో తీసుకుంటారు.
- విధుల్లో చేరిన రెండు సంవత్సరాలకు కెప్టెన్,
- ఆరు సంవత్సరాలకు మేజర్,
- పదమూడు సంవత్సరాల అనుభవంతో లెఫ్టినెంట్ కల్నల్ హోదా చేరుకోవచ్చు..
- ఇవి శాశ్వత ఉద్యోగాలు, పదవి విరమణ వయస్సు వరకు కొనసాగవచ్చు.
- అనంతరం పింఛన్ కూడా అందుతుంది.
గౌరవ వేతనంవేతనం:
- Level 10 ప్రకారం రూ.56,100/- తో పాటు మిలిటరీ సర్వీస్ పే క్రింద రూ.15,500/- వీటితో పాటు డి.ఏ, హెచ్.ఆర్.ఏ తదితర ప్రోత్సాహకాల తో చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.05.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.06.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.joinindianarmy.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment