గ్రామీణ బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఇలా దరఖాస్తు చేయండి.
సెక్యూరిటీ ఆఫీసర్ శాశ్వత ఉద్యోగాలు: ప్రభుత్వ ఆధీనంలోని ప్రైవేట్ బ్యాంకు లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు పంజాబ్ మరియు సింగ్ బ్యాంక్ భారీ శుభవార్త ! చెప్పింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.04.2026 నుండి 05.05.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 27 పోస్ట్ పేరు : సెక్యూరిటీ మేనేజర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ విభాగంలో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ...






































