గ్రామీణ బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఇలా దరఖాస్తు చేయండి.
సెక్యూరిటీ ఆఫీసర్ శాశ్వత ఉద్యోగాలు:
ప్రభుత్వ ఆధీనంలోని ప్రైవేట్ బ్యాంకు లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు పంజాబ్ మరియు సింగ్ బ్యాంక్ భారీ శుభవార్త ! చెప్పింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి సెక్యూరిటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.04.2026 నుండి 05.05.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 27
పోస్ట్ పేరు : సెక్యూరిటీ మేనేజర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ విభాగంలో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.04.2026 నాటికి అభ్యర్థుల వయసు 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూల, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి :
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 20
- జనరల్ అవేర్నెస్ - 20
- ప్రొఫెషనల్ నాలెడ్జ్ - 60
- ఇలా మొత్తం 100 మార్పులకు అడుగుతారు.
- పరీక్షా సమయం 105 నిమిషాలు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్ర, కాకినాడ ,కర్నూల్ , నెల్లూరు.
- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం ను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ లకు రూ.100/-
- జనరల్ /ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీలకు రూ.850/-
అధికారిక వెబ్సైట్ :
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 15.04.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 05.05.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment