Indian Railway JOBs 2026: రైల్వేలో భారీగా సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల. Apply 119 Posts here
డిగ్రీ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ (CEN No.03/2026) విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 15.07.2026 న ప్రారంభమై, 14.08.2026 @ 23:59 నిమిషాలకు ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 119
విభాగాల వారు పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -6 ఆధారంగా రూ.35,400/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి .
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబిడి/ ట్రాన్స్ జెండర్/ మాజీ సైనికులు /మైనారిటీ సంఘాలు మరియు మహిళ అభ్యర్థులకు రూ.250/-
- మిగిలిన అభ్యర్థులకు రూ.500/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 15.07.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 14.08.2026 @ 23:59 pm వరకు.
అధికారిక వెబ్సైట్ :https://www.rrbapply.gov.in/#/auth/landing
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment