ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నర్స్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త ! హైదరాబాదులోని మిశ్రమ ధాతు నిగం లిమిటెడ్ MIDHANI భారత ప్రభుత్వ ఎంటర్ప్రైజెస్ విభాగానికి చెందిన మినీ రత్న కేటగిరి -1 కంపెనీ, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం ట్రస్ట్ నందు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 02 పోస్టుల వారీగా ఖాళీలు : మెడికల్ ఆఫీసర్ జూనియర్ నర్స్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS/B.Sc నర్సింగ్/జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ (GNM)/ANM/డిప్లమా ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో ప...






































