రూ.88,000/- జీతంతో ప్రభుత్వ సంస్థ భారీ నోటిఫికేషన్ విడుదల. ఇలా అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వానికి చెందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL), విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No.FTA 01/2026 జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను 08.08.2026 నుండి 22.08.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 16. పోస్ట్ పేరు : ప్రాజెక్ట్ ఇంజనీర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్) లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత స...











