మహిళలకు శుభవార్త! రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు. రూ.36,900 జీతం.
డిగ్రీ అర్హతతో నిరుద్యోగులకు శుభవార్త ! చెప్పింది... మహిళలకు శుభవార్త ! సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) ఖాళీగా ఉన్నటువంటి మహిళా డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1 సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తోంది. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 23.06.2026 నుండి 13.07.2026 మధ్య దరఖాస్తులు చేయవచ్చు. ఎలాంటి రాత పరీక్షా లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 04 పోస్ట్ పేరు : మహిళ డాక్టర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీబీఎస్ డిగ్రీ/ఎంసీఐ లో అర్హత సాధించి ఉండాలి. మహిళా అభ్యర్థులకు అవకాశం. వయోపరిమితి : 23.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 59 - 66 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: ...



















