రాత పరీక్ష లేకుండా! సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా శాశ్వత ఉద్యోగ అవకాశాలు..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త ! రాత పరీక్ష లేకుండా ! సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగాల భర్తీకి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL), ఎగ్జిక్యూటివ్ పోస్టుల భారీ ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 05.06.2026 @ 11:00AM నుండి 25.06.2026 @ 11:59PM నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 70 పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్. విభాగాలు : మైనింగ్ జియాలజీ మెకానికల్ సివిల్ హెచ్ ఆర్ ఫైనాన్స్ ఎలక్ట్రికల్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (మైనింగ్ ఇంజనీరింగ్/బీఈ/బీటెక్/ఎంబ...
















