టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు: ACE Engineering Academic Opening JOBs Apply here..
టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడవచ్చు.. ACE ఇంజనీరింగ్ అకాడమీ వివిధ విభాగాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఈనెల 31 చివరి గడువు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, టీచింగ్, నాన్-టీచింగ్ విభాగాల్లో ఖాళీలు, ముఖ్య తేదీల వివరాలు & పోస్టుల వారీగా దరఖాస్తు గూగుల్ ఫామ్ లింక్స్ మీ కోసం ఇక్కడ. టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ ACE ఇంజనీరింగ్ అకాడమీ మొత్తం పోస్టులు వివిధ పోస్టులు ఉద్యోగ స్థితి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వయస్సు 21 - 50 సంవత్సరాలకు మించకూడదు అర్హత బిఈ, బీటెక్, ఎంఇ, ఎంటెక్ ఇతరములు ఎంపిక ఇంటర్వ్యూలతో వేతనం/ పే-స్కేల్ ACE ఇంజనీరింగ్ అకాడమీ, నిబంధనల ప్రకారం పోస్టింగ్ ప్రదేశం భారతదేశం అంతటా; తెలంగాణలో హైదరాబాద్ & ఆంధ్ర ప్రదేశ్ లో వైజాగ్ చివరి తేదీ 31.10.2023 అధికారిక వెబ్సైట్ https://www.aceenggacademy.com/ Follow US for More