నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 7వ 10వ తరగతి అర్హతతో జిల్లా కోర్టులో అటెండర్ & క్లర్క్ ఉద్యోగాలు విడుదలైనాయి. వివరాలు చూడండి..
తెలంగాణలో జిల్లా కోర్టు లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. .. సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, నిర్మల్ జిల్లా పరిధిలోని ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల నిరుద్యోగ యువత ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించండి. స్థానిక జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 05 .12.2026 తేదీ నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 💥 ఇప్పటివరకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి కోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనలు జారీ అయినాయి. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. 👉 కరీంనగర్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన :: డౌన్లోడ్...





















































