రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ.. పదో తరగతి ఐటీఐ పాస్ దరఖాస్తు చేసుకోండి. RITES Opening Technician Vacancies Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhcImkc7Ntr8jzgGa5QPZAJMsipKu_3HDbKPAVITVqQIiLdM1Y2cegxVbdaaEf6xP8F-Y6_HX1jZ3xfTx4DxIVuc-8qtT48YDrI3MLgh8izvvZzRHyXT5ruk5Ji-sWCqmV-VNMryvJalPmawQGKGCpT52GOXRAHqIK9j99pLl_yEznHjJsOH45IKcVoPPA/w668-h376/RITES%2015%20Technician%20Recruitment%202024.jpg)
రైల్వేలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ. భారతీయ అభ్యర్థులు అందరూ అర్హులే.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. పదవ తరగతి ఐటిఐ అర్హతతో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఒప్పంద ప్రతిపాదికన నియామకాలు ఉన్నాయి. ఎంపికైతే నెలకు రూ.22,000/- నుండి రూ.66,000/- వేతనంగా తీసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.11.2024 . నోటిఫికేషన్ Pdf, దరఖాస్తు డైరక్ట్ లింక్ మీకోసం ఇక్కడ.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గుర్గావ్ లోని రైల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీస్ (RITES), నవరత్న కంపెనీ ఏప్రిల్ 26, 1974 న స్థాపించబడింది. తాజాగా టెక్నీషియన్-II పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన పదో తరగతి ఐటిఐ, అప్రెంటిస్ (సివిల్ ఇంజనీరింగ్) పాస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం...