EMRS-CET 2023 VI Results Out! | Rank Card Download here. తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ CBSE సిలబస్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..
తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ 6వ తరగతి తరగతి ఎంపిక పరీక్ష 2023 ఫలితాలు తాజాగా నేడు విడుదల అయినవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యా సంవత్సరం 2023-24 కు గాను ప్రవేశాలకు అర్హత పరీక్షలను మే 07, 2023 న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది. రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మహబూబాబాద్ క్యాంపు కార్యాలయంలో ఈ రోజు విడుదల చేశారు . పరీక్షలకు హాజరైన 5వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. ఫలితాలకు సంబంధించిన లింక్ పేజీ చివరన అందుబాటులో ఉన్నది. EMRS CET - 2023 6వ తరగతి ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?. EMRS CET - 2023 6వ తరగతి ఫలితాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . EMRD CET - 2023 6వ తరగతి ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. మే 07, 2023 న EMRS CET - 2023 పరీక్షకు హాజరైన విద్యార్థిని విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ :: http://emrs-23adm.iyuga.co.in/ అధికారిక Home పేజీలోని Check 6th Entrance Result లి