ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష | ఫీజు లేదు. సొంత జిల్లాలో పోస్టింగ్. పూర్తి వివరాలు.
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పీజీ అర్హతతో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ చిత్తూరు జిల్లా పరిధిలోని, జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 07 డాటా మేనేజర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, మైక్రోబయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 20.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైద్య మరియు ఆరోగ్య శాఖ చిత్తూరు జిల్లా.
- పోస్టుల సంఖ్య : 07.
పోస్టుల వివరాలు :
- డాటా మేనేజర్,
- డాటా ఎంట్రీ ఆపరేటర్,
- మైక్రోబయాలజిస్ట్,
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2,
- ల్యాబ్ అటెండెంట్
వేతన వివరాలు :
- డాటా మేనేజర్ లకు రూ.36,225/-,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ లకు రూ.18,450/-,
- మైక్రోబయాలజిస్ట్ లకు రూ.45,282/-,
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 లకు రూ.23,393/-,
- ల్యాబ్ అటెండెంట్ లకు రూ.15,000/-ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
ఉద్యోగ స్థితి : కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
వయసు :
- 28.01.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవమున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసీ, అకడమిక్, టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభా, అనుభవం & ప్రభుత్వం/ ప్రైవేటు ఆసుపత్రుల్లో (కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ విధానంలో నియమితులై) అందించిన సేవలకు బోనస్ మార్కులు కేటాయిస్తూ మొత్తం 100 మార్కులకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలకు 75% మార్కులు,
- సంబంధిత అర్హతకు 10% మార్కులు.
- అందించిన సేవలకు 15% మార్కులు కేటాయిస్తారు.
📌 దరఖాస్తుదారులు నోటిఫికేషన్ తో జత చేయబడిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి, స్వయంగా O/o the District Medical & Health Officer, Chitoor జిల్లా వారికి సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://chittoor.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 06.02.2026 ఉదయం 10:30 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 20.02.2026 సాయంత్రం 05.00 PM వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment